ఇంటిప్స్‌ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్‌

Jul 13 2017 11:22 PM | Updated on Oct 2 2018 7:51 PM

గిన్నెలు తళతళ మెరవాలంటే తోమడానికి వాడే పొడికి గానీ, సబ్బుకి గానీ ఒకటి రెండు టేబుల్‌ స్పూన్ల వెనిగర్‌ కలపాలి.

గిన్నెలు తళతళ మెరవాలంటే తోమడానికి వాడే పొడికి గానీ, సబ్బుకి గానీ ఒకటి రెండు టేబుల్‌ స్పూన్ల వెనిగర్‌ కలపాలి. వెనిగర్‌ గిన్నెలపై ఉండే జిడ్డుని వదలగొట్టి మెరిసేలా చేస్తుంది.
     
ఫ్లోరైడ్‌ వాటర్‌ వల్ల షింక్‌లు, బకెట్ల అడుగు భాగంలో తెల్లగా గారపడుతుంటాయి. రెండు కప్పుల వెనిగర్‌ని ఒక గిన్నెలో పోసి సన్న మంట మీద పదినిముషాలు వేడిచేసి దానితో శుభ్రం చేస్తే ఎంత మొండి మరకలైనా ఇట్టే మాయమవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement