ఇంటిప్స్‌ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్‌

Feb 19 2017 11:50 PM | Updated on Sep 5 2017 4:07 AM

ఇంటిప్స్‌

ఇంటిప్స్‌

పచ్చిమిర్చి కట్‌ చేసేటప్పుడు చేతులకు కొంచెం ఆయిల్‌ రాసుకుంటే చేతులు మండకుండా ఉంటాయి.

పచ్చిమిర్చి కట్‌ చేసేటప్పుడు చేతులకు కొంచెం ఆయిల్‌ రాసుకుంటే చేతులు మండకుండా ఉంటాయి. వంటగదిలో అలోవెరా మొక్కను పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న గాయాలు తగిలినపుడు అలోవెరా ఆకును తెంపి ఆ జెల్‌ను గాయమైన చోట రుద్దితే ఉపశమనం కలుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement