ఇంటిప్స్ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

Aug 3 2016 10:58 PM | Updated on Sep 4 2017 7:40 AM

ఇంటిప్స్

ఇంటిప్స్

పొటాటో చిప్స్ బాగా కరకరలాడాలంటే... దుంపలను తరిగి,

పొటాటో చిప్స్ బాగా కరకరలాడాలంటే... దుంపలను తరిగి, నీళ్లలో వేసి తీసి, వాటిపైన మొక్కజొన్న పిండి చల్లి అప్పుడు వేయించ      వడియాలు పెట్టే పిండిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే చక్కగా తెల్లగా వస్తాయి.    పకోడీలు కరకరలాడకుండా కాస్త మెత్తగా కావాలనుకుంటే... పిండిలో కాస్త పెరుగు కలపాలి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement