బ్యూటిఫుల్ ఎస్‌కేప్! | heroines new fashion show | Sakshi
Sakshi News home page

బ్యూటిఫుల్ ఎస్‌కేప్!

Oct 20 2016 10:32 PM | Updated on Sep 4 2017 5:48 PM

బ్యూటిఫుల్ ఎస్‌కేప్!

బ్యూటిఫుల్ ఎస్‌కేప్!

పైట.. కానీ, పైట కాదు

పైట.. కానీ, పైట కాదు
కోటు.. కానీ, కోటు కాదు
అలంకరణ.. కానీ, ఒట్టి అలంకరణ కాదు
అదీ కాదు.. ఇదీ కాదు.. మరి ఏంటిది?
కేప్ అమ్మా.. కేప్!
భుజాల మీద నుంచి జాలువారే
బ్యూటిఫుల్ ఎస్‌కేప్!!


ప్లెయిన్ బ్లూ కలర్ శారీ మీదకు డిజైనర్ కేప్ ధరించిన నటి సమంత.

లెహంగా ఛోలీ పైన అదే రంగు క్రేప్ ధరించడంతో సీతాకోకచిలుకను తలపిస్తున్న నటి లావణ్యత్రిపాఠి.

వెస్ట్రన్ లాంగ్ స్కర్ట్ సింపుల్ స్టైల్ కేప్ ధరించడంతో మోడ్రన్‌గా ఆకట్టుకుంటున్నారు నటి సోనాక్షి సిన్హా!

స్ట్రాప్‌లెస్ వెస్ట్రన్ డ్రెస్‌కి అద్భుతమైన కాంబినేషన్ డిజైనర్ కేప్ అని చాటుతున్న బాలీవుడ్ నటి సోనమ్ కపూర్

 

Advertisement
 
Advertisement
Advertisement