పొట్ట తగ్గడానికి 10 సూత్రాలు... | decline in of 10 principles in the stomach | Sakshi
Sakshi News home page

పొట్ట తగ్గడానికి 10 సూత్రాలు...

Mar 2 2015 11:31 PM | Updated on Sep 2 2017 10:11 PM

పొట్ట తగ్గడానికి  10 సూత్రాలు...

పొట్ట తగ్గడానికి 10 సూత్రాలు...

పొట్ట తగ్గడానికి 10 సూత్రాలు...

1. అల్పాహారాన్ని మానకూడదు.
2. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి.
3. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.
4. మానసిక ఒత్తిడిని దరిచేరనీయకూడదు.
5. చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకూడదు.
6. భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా తినాలి.
7. రోజూ 45 నిమిషాలు యోగా చేయాలి.
8. ఐదు రకాల పండ్లు తీసుకోవాలి
9. ఐదు రకాల ఆకుకూరలు భోజనంలో ఉండేలా చూసుకోవాలి..
10. అరగంటైనా రోజూ నడవాలి.
 

Advertisement
 
Advertisement
Advertisement