చిన్నవయసులోనే వార్ధక్య లక్షణాలా! | beauty tips | Sakshi
Sakshi News home page

చిన్నవయసులోనే వార్ధక్య లక్షణాలా!

Nov 13 2017 12:23 AM | Updated on Nov 13 2017 12:23 AM

beauty tips - Sakshi

రాత్రి పడుకునే ముందు నెయ్యి, బాదం నూనె, కొబ్బరి నూనె(ఏదో ఒకటి చాలు)తో ముఖాన్ని మసాజ్‌ చేసుకోవాలి.
 కీర దోసకాయ పేస్ట్‌ని ఫేస్‌ ప్యాక్‌ వేసుకుంటే ముఖంపై ముడతలు పోతాయి.
 తాజా అలోవెరా ఆకుల పేస్ట్‌ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత కడిగేస్తే ముఖంపై ముడతలు మాయమవుతాయి.
 పడుకునే ముందు ముఖం శుభ్రంగా కడుక్కొని ఒక టీ స్పూన్‌ కొత్తిమీర రసంలో చిటికెడు స్వచ్ఛమైన పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే ముడతలు పోయి చర్మం నునుపుదేలుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement