అందమె ఆనందం | Beauty look of lips and hair | Sakshi
Sakshi News home page

అందమె ఆనందం

Apr 26 2015 11:28 PM | Updated on Sep 3 2017 12:56 AM

అందమె ఆనందం

అందమె ఆనందం

ఎండబెట్టిన ఉసిరికాయలు, కుంకుడు కాయలు, శీకాయల్ని నీటిలో వేసి బాగా మరిగించాలి.

ఎండబెట్టిన ఉసిరికాయలు, కుంకుడు కాయలు, శీకాయల్ని నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత చల్లారబెట్టి, సీసాలో వేసి భద్రపర్చుకుని... వారానికోసారి దీనితో తలంటుకుంటే జుత్తు బలంగా తయారవుతుంది.

పెదవులు పొడిబారి చిట్లిపోతుంటే... ఆలివ్‌నూనెలో కొంచెం తేనె, చెంచాడు పంచదార కలిపి పెదవులపై మసాజ్ చేసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే వారం తిరిగేసరికి అందంగా తయారవుతాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement