'పశ్చిమ'లో వైఎస్సార్ సీపీ హవా | ysr congress party wave in west godavari district | Sakshi
Sakshi News home page

'పశ్చిమ'లో వైఎస్సార్ సీపీ హవా

May 16 2014 9:23 AM | Updated on Aug 14 2018 4:32 PM

పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పలు స్థానాల్లో వైఎస్సార్ సీపీ హవా కొనసాగుతోంది.
పాలకొల్లులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకా శేషుబాబు ముందంజ
తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోట గోపి ఆధిక్యం
ఆచంటలో వైఎస్సార్ సీపీ ముదునూరి ప్రసాదరాజు ముందంజ

Advertisement
 
Advertisement
Advertisement