మున్సిపల్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.
చిత్తూరు : మున్సిపల్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. పుంగనూరులో ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. శ్రీకాళహస్తిలో నాలుగు వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మూడు టీడీపీ గెలుపొందాయి. కాగా జిల్లాలో ఆరు మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్కు మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.