నల్గొండ జిల్లా దేవరకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థి రమవత్ లాలూ నాయక్ ఓటమి పాలయ్యారు.
నల్గొండ : నల్గొండ జిల్లా దేవరకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థి రమవత్ లాలూ నాయక్ ఓటమి పాలయ్యారు. దాంతో దేవరకొండను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాగా హుజూర్ నగర్లో టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి వెంకటేశ్వర్లు కౌన్సిలర్గా పరాజయం పొందారు.