టీడీపీ ఖాతాలో రాజమండ్రి కార్పొరేషన్ | TDP win rajahmundry corporation | Sakshi
Sakshi News home page

టీడీపీ ఖాతాలో రాజమండ్రి కార్పొరేషన్

May 12 2014 1:03 PM | Updated on Aug 10 2018 8:06 PM

టీడీపీ ఖాతాలో రాజమండ్రి కార్పొరేషన్ - Sakshi

టీడీపీ ఖాతాలో రాజమండ్రి కార్పొరేషన్

రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు 7 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయితీను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది.

రాజమండ్రి: రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు 7 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయితీను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. తుని, అమలాపురం, మండపేట, రామచంద్రాపురం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలు టీడీపీ కైవసం చేసుకుంది. ముమ్మిడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయితీల్లో మాత్రం టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ముమ్మిడివరం, గొల్లప్రోలులో రెండు పార్టీలు సమానంగా గెలుచుకున్నాయి. ఏలేశ్వరంలో మాత్రం టీడీపీకి ఒక వార్డు ఆధిక్యం లభించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement