యూపీఎస్సీలో 457 పోస్టులు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ పోస్టుల భర్తీకి కంబైన్డ డిఫెన్స సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ)ను నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 457 ((ఇండియన్ మిలటరీ అకాడెమీ-200, ఇండియన్ నావెల్ అకాడెమీ-45, ఎయిర్ఫోర్స అకాడెమీ-32, ఆఫీసర్స ట్రైనింగ్ అకాడెమీ (మెన్)-175, ఆఫీసర్స ట్రైనింగ్ అకాడెమీ (ఉమెన్)-5)). ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 4. పూర్తి వివరాలకు www.upsc.gov.inగానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ (నవంబర్ 7-13 సంచిక) గానీ చూడొచ్చు.
అంబేడ్కర్ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్లు
న్యూఢిల్లీలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ హాస్పిటల్.. సీనియర్ రెసిడెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 126 (ఓపెన్-67, ఓబీసీ-39, ఎస్సీ-13, ఎస్టీ-7). ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 24, 26, 27. పూర్తి వివరాలకు http://delhi.gov.in/wps/wcm/connect/ doit_ dbsah /DBSAH/Homeచూడొచ్చు.
అణు ఇంధన విభాగం పరిధిలో సెక్యూరిటీ సిబ్బంది
అణు ఇంధన విభాగం పరిధిలోని రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ టెక్నాలజీ.. సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 70 (అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-12, సెక్యూరిటీ గార్డ-58). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 31. పూర్తి వివరాలకు www.cat.ernet.inచూడొచ్చు.
శ్రీచిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్లో అప్రెంటిస్‌లు
తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ.. లైబ్రరీ సైన్సలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 7 ప్లస్ ప్యానెల్. ఇంటర్వ్యూ తేది నవంబర్ 25. పూర్తి వివరాలకు www.sctimst.ac.inచూడొచ్చు.
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో స్టోర్ కీపర్లు
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు.. అసిస్టెంట్ స్టోర్ కీపర్ (గ్రూప్-సీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6 (ఓపెన్-4, ఎస్సీ-2). దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 30. పూర్తి వివరాలకు www.cgwb.gov.in/Vacancies/ASK-CR0615.ఞఛీజ చూడొచ్చు.
కృషి విద్యాపీఠ్‌లో వివిధ పోస్టులు
అకోలా(మహారాష్ట్ర)లోని డాక్టర్ పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 6 (అసిస్టెంట్ బయోకెమిస్ట్-1, సీనియర్ మెకానిక్-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-1, వెల్డర్-1, ఫిట్టర్-1, లాబ్ అసిస్టెంట్-1). ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 18. పూర్తి వివరాలకు www.pdkv.ac.inచూడొచ్చు.
ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో ఎస్‌ఆర్‌ఎఫ్‌లు
ఐసీఏఆర్ అనుబంధ సంస్థ డెరైక్టరేట్ ఆఫ్ రేప్‌సీడ్-మస్టర్‌డ రీసెర్చ.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ ఫెలో (ఎస్ఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5 (మాలిక్యులర్ బ్రీడింగ్-2, హైబ్రిడ్ మస్టర్‌డ కంపొనెంట్-3). ఇంటర్వ్యూ తేది నవంబర్ 19. పూర్తి వివరాలకు www.drmr.res.inచూడొచ్చు.
ఫారెస్ట్ రీసెర్చ ఇన్స్టిట్యూట్లో వివిధ పోస్టులు
ఫారెస్ట్ రీసెర్చ ఇన్స్టిట్యూట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5 (రీసెర్చ అసోసియేట్-1, జేఆర్ఎఫ్-2, ఫీల్డ్ అసిస్టెంట్-2). ఇంటర్వ్యూ తేది నవంబర్ 18. పూర్తి వివరాలకు www.icfre.orgచూడొచ్చు.
ఉద్యోగ సమాచారం
Published Mon, Nov 9 2015 4:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement