వివాహిత ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Apr 28 2017 12:04 AM | Updated on Sep 5 2017 9:50 AM

బ్రహ్మసముద్రం మండలం ఎస్‌.కోనాపురంలో అనూష(20) అనే వివాహిత గరువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ అబ్దుల్‌ రహిమాన్‌ తెలిపారు.

బ్రహ్మసముద్రం (కళ్యాణదుర్గం) : బ్రహ్మసముద్రం మండలం ఎస్‌.కోనాపురంలో అనూష(20) అనే వివాహిత గరువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ అబ్దుల్‌ రహిమాన్‌ తెలిపారు. కొంతకాలంగా మానసిక వేదనతో సతమతమవుతున్న ఆమె జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. మృతురాలి తల్లి లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement