పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య | Woman commits suicide | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

Aug 2 2016 4:56 PM | Updated on Nov 6 2018 7:56 PM

స్టేషన్‌ఘన్‌పూర్ మండలం క్రిష్ణాజీగూడెం గ్రామంలో విషాదం అలుముకుంది.

 స్టేషన్‌ఘన్‌పూర్ మండలం క్రిష్ణాజీగూడెం గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన చెందిన పోలు కౌసల్య(48) అనే మహిళ ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement