నిరంతర సాధనతో విజయం తథ్యం | wally ball | Sakshi
Sakshi News home page

నిరంతర సాధనతో విజయం తథ్యం

Oct 30 2016 12:14 AM | Updated on Sep 4 2017 6:41 PM

నిరంతర సాధనతో విజయం తథ్యం

నిరంతర సాధనతో విజయం తథ్యం

రాష్ట్ర స్థాయిలో జిల్లా క్రీడాకారుల సత్తా చాటడానికి నిరంతరం సాధన చేసి, విజయ సాధించాలని జిల్లా వాలీబాల్‌ అసోసియేష¯ŒS కార్యదర్శి వై.బంగార్రాజు సూచించారు. శనివారం స్థానిక గాంధీ మెమోరియల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన అండర్‌–18 బాలుర వాలీబాల్‌ జిల్లా క్రీడాకారుల శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

పెదపూడి :
రాష్ట్ర స్థాయిలో జిల్లా క్రీడాకారుల సత్తా చాటడానికి నిరంతరం సాధన చేసి, విజయ సాధించాలని జిల్లా వాలీబాల్‌ అసోసియేష¯ŒS కార్యదర్శి వై.బంగార్రాజు సూచించారు. శనివారం స్థానిక గాంధీ మెమోరియల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన అండర్‌–18 బాలుర వాలీబాల్‌ జిల్లా క్రీడాకారుల శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల రెండున కడపలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారన్నారు. మంచి శిక్షణ నిచ్చి ప్రోత్సహించిన పీఈటీ ఎం.వెంకన్న చౌదరిని క్రీడాకారులు ఘనంగా సత్కరించారు. కోచ్‌ మణిరాజు, పెదపూడి సొసైటీ అధ్యక్షుడు పుట్టా గంగాధర చౌదరి గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు, గ్రౌండ్‌ యూత్‌ సభ్యులు గుణ్ణం శ్రీను, పట్టాభి, అప్పసాని శ్రీను, ఆర్‌.రాజు, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement