శ్రీవారి సేవలో ప్రముఖులు | vips visits to tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రముఖులు

Jun 21 2016 10:21 AM | Updated on Sep 4 2017 3:02 AM

శ్రీవారి సేవలో ప్రముఖులు

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇస్రో డైరెక్టర్ జయరామన్ కుటుంబసభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు.

కర్ణాటక ఉడిపి కన్నూర్ పీఠం అధిపతి శ్రీవిద్యావల్లభతీర్థ స్వామీజీ, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణతోపాటు పలువురు నటులు స్వామి వారి సన్నిధిలో పూజలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement