డ్వామా విజిలెన్స్ ఆఫీసర్‌గా ఆళ్లగడ్డ ఎంపీడీఓ ఎం విజయలక్ష్మి నియమితులయ్యారు.
డ్వామా విజిలెన్స్ ఆఫీసర్‌గా విజయలక్ష్మి
May 11 2017 11:45 PM | Updated on Sep 29 2018 6:11 PM
కర్నూలు(అర్బన్): డ్వామా విజిలెన్స్ ఆఫీసర్‌గా ఆళ్లగడ్డ ఎంపీడీఓ ఎం విజయలక్ష్మి నియమితులయ్యారు. గురువారం ఆమె డ్వామా పీడీ డా.సీహెచ్ పుల్లారెడ్డిని కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ అభ్యంతరాలపై విచారణ, రికవరీలను వేగవంతం చేయడం, డ్వామా ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనుల పరిశీలన తదితర అంశాలను ఆమె పర్యవేక్షిస్తారు.
Advertisement
Advertisement