వేంకటేశ్వరాలయం హుండీ లెక్కింపు | venkateswara hundi count | Sakshi
Sakshi News home page

వేంకటేశ్వరాలయం హుండీ లెక్కింపు

Jan 10 2017 11:54 PM | Updated on Sep 5 2017 12:55 AM

హౌసింగ్‌బోర్డులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం హుండీని మంగళవారం సాయంత్రం లెక్కించారు.

అనంతపురం కల్చరల్‌ : హౌసింగ్‌బోర్డులోని  శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం హుండీని మంగళవారం సాయంత్రం లెక్కించారు. రూ.1,24,835 ఆదాయం వచ్చినట్టు నిర్వాహకులు క్రిష్ణమూర్తి తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారి హుండీ ఆదాయం పెరగడం ఆనందంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement