మంత్రి రామన్నను కలిసిన ఆరె సంఘం నేతలు | Union leaders are meeting with the Minister of pseudonymous | Sakshi
Sakshi News home page

మంత్రి రామన్నను కలిసిన ఆరె సంఘం నేతలు

Aug 9 2016 12:21 AM | Updated on Sep 4 2017 8:25 AM

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నను తెలంగాణ ఆరె కుల సం క్షేమ సంఘం నాయకులు కలిశారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రిని తెలంగాణ ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమిడి అంజన్‌రావు, మాజీ జెడ్పీటీసీ సభ్యు డు నాగూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సం ఘం నాయకులు కలిసి ఆరె కులాన్ని ఓబీసీలో చేర్చాలని కోరారు.

హన్మకొండ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నను తెలంగాణ ఆరె కుల సం క్షేమ సంఘం నాయకులు కలిశారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రిని తెలంగాణ ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమిడి అంజన్‌రావు, మాజీ జెడ్పీటీసీ సభ్యు డు నాగూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సం ఘం నాయకులు కలిసి ఆరె కులాన్ని ఓబీసీలో చేర్చాలని కోరారు. ఈ అంశాన్ని కేంద్ర ఓబీసీ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు. సంఘం నాయకులు భలేరావు మనోహర్‌రావు, సిందె రాంనర్సయ్య, జెండా రాజేష్, ఇంగ్లీ శివాజీ, మాసంపల్లి లింగాజి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement