హోరాహోరీగా బిలియర్డ్స్‌ పోటీలు | two telugu states biliards competetions | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా బిలియర్డ్స్‌ పోటీలు

Feb 24 2017 10:31 PM | Updated on Aug 25 2018 6:21 PM

హోరాహోరీగా బిలియర్డ్స్‌ పోటీలు - Sakshi

హోరాహోరీగా బిలియర్డ్స్‌ పోటీలు

రాజమహేంద్రవరం సిటీ : ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌-2017 టోర్నమెంట్‌లో భాగంగా రెండోరోజు శుక్రవారం పో

రాజమహేంద్రవరం సిటీ : ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌-2017 టోర్నమెంట్‌లో భాగంగా రెండోరోజు శుక్రవారం పోటీలు హోరాహోరీగా జరిగాయి. రెండు రాష్ట్రాల నుంచి 28 మంది క్రీడాకారులు పోటీల్లో తలపడుతున్నారు.  గురు,శుక్రవారాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు శనివారం ఫైనల్‌ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకుడు సుబ్బారావు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement