'పీవీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు' | trs mp balka suman slams T congress leadars | Sakshi
Sakshi News home page

'పీవీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు'

Jun 3 2016 5:51 PM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరుపై పెద్ద పల్లి ఎంపీ బాల్క సుమన్ స్పందించారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరుపై పెద్ద పల్లి ఎంపీ బాల్క సుమన్ స్పందించారు. దొంగ దీక్షలు, యాత్రలు చేయడం కాంగ్రెస్ కు అలవాటని  ఆయన విమర్శించారు. శుక్రవారం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ జైపాల్ రెడ్డి ది తెలంగాణను మోసం చేసిన గొప్ప చరిత్ర అని మండిపడ్డారు. ఆయన సోనియా మెప్పు పొందడం కోసం పీవీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారన్నారు. జైపాల్ రెడ్డి పదవులే పరమావధిగా బతికిన వ్యక్తి అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement