త్రివర్ణ శోభితంగా సిద్ధేశ్వరుడు | tricolor siddhesvarudu at hanmkonda | Sakshi
Sakshi News home page

త్రివర్ణ శోభితంగా సిద్ధేశ్వరుడు

Aug 16 2016 12:14 AM | Updated on Sep 4 2017 9:24 AM

త్రివర్ణ శోభితంగా సిద్ధేశ్వరుడు

త్రివర్ణ శోభితంగా సిద్ధేశ్వరుడు

శ్రావణ శుద్ధ ద్వాదశి రెండో సోమవారం సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ పద్మాక్షి కాలనీలో ఉన్న సిద్ధేశ్వర ఆలయంలో స్వామివారిని బంతి, సన్నజాజి పూలతో పాటు ధవళం ఆకులతో త్రివర్ణ శోభితంగా అలంకరించారు.

న్యూశాయంపేట : శ్రావణ శుద్ధ ద్వాదశి రెండో సోమవారం సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ పద్మాక్షి కాలనీలో ఉన్న సిద్ధేశ్వర ఆలయంలో స్వామివారిని బంతి, సన్నజాజి పూలతో పాటు ధవళం ఆకులతో త్రివర్ణ శోభితంగా అలంకరించారు
. ఆర్చకులు రవికుమార్, మధు కుమార్, సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement