నిజామాబాద్జిల్లా మాచారెడ్డి మండలం ఇస్సాయిపేటలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది.
నిజామాబాద్జిల్లా మాచారెడ్డి మండలం ఇస్సాయిపేటలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. ఓ రైతు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్న సమయంలో డ్రైవర్ నర్సింహులు (45) పట్టుతప్పి కింద పడిపోయాడు. యంత్రం కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.