రేపు టీటీడీసీలో ఉద్యోగ మేళా | tomorrow jobmela in ttdc | Sakshi
Sakshi News home page

రేపు టీటీడీసీలో ఉద్యోగ మేళా

Sep 14 2017 10:41 PM | Updated on Sep 19 2017 4:33 PM

డీఆర్‌డీఏ– వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులకు రేపు స్థానిక ఫంగల్‌రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీలో శనివారం ఉద్యోగ మేళా ఉంటుందని పీడీ ఎం.వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌: డీఆర్‌డీఏ– వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులకు రేపు  స్థానిక ఫంగల్‌రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీలో శనివారం ఉద్యోగ మేళా ఉంటుందని పీడీ ఎం.వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు ఫ్లిఫ్‌కార్డు వేర్‌హౌస్‌లో స్కానింగ్, డేటాఎంట్రీ ఉద్యోగాలకు అర్హులన్నారు. 18 నుంచి 30 ఏళ్ల యవస్సున్న యువకులు పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు ఉండాలన్నారు. బయోడేటా, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జెరాక్స్‌తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లతో ఈనెల 16న ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement