నేడు పట్టు పరిశ్రమశాఖ కమిషనర్‌ రాక | today sericulture commissioner comes hindupur | Sakshi
Sakshi News home page

నేడు పట్టు పరిశ్రమశాఖ కమిషనర్‌ రాక

Feb 16 2017 10:08 PM | Updated on Sep 5 2017 3:53 AM

పట్టు పరిశ్రమశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి శుక్రవారం హిందూపురం విచ్చేస్తున్నట్టు సెరికల్బర్‌ అధికారి బీఎన్‌ ప్రసాద్‌ తెలిపారు.

హిందూపురం అర్బన్‌ : పట్టు పరిశ్రమశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి శుక్రవారం హిందూపురం విచ్చేస్తున్నట్టు సెరికల్బర్‌ అధికారి బీఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. స్థానిక పట్టుగూళ్ల మార్కెట్‌ను ఉదయం సందర్శించి తర్వాత కిరికెరలోని పట్టుపరిశ్రమ పరిశోధన కేంద్రంలో డివిజనల్‌ అధికారుల సమావేశానికి హాజరవుతారు. ఏడాదిలో చేసిన అభివృద్ధి పనులు అలాగే వచ్చే ఆర్థికసంవత్సవంలో చేపట్టాల్సిన పనులపై చర్చిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement