వేడుకగా తిరుచ్చి ఉత్సవం | Tirichi festival for Ranganadha Swamy | Sakshi
Sakshi News home page

వేడుకగా తిరుచ్చి ఉత్సవం

Oct 30 2016 1:27 AM | Updated on Oct 20 2018 6:19 PM

వేడుకగా తిరుచ్చి ఉత్సవం - Sakshi

వేడుకగా తిరుచ్చి ఉత్సవం

నెల్లూరు(బృందావనం): రంగనాయకులపేటలోని శ్రీదేవి, దేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో నరకచతుర్దశి, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి స్వామికి సంప్రదాయబద్ధంగా బంగారుతిరుచ్చి పేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు

నెల్లూరు(బృందావనం):
రంగనాయకులపేటలోని శ్రీదేవి, దేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో నరకచతుర్దశి, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి స్వామికి సంప్రదాయబద్ధంగా బంగారుతిరుచ్చి పేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో స్వామికి శాస్త్రోక్తంగా విశేషపూజలు జరిగాయి. ఉత్సవాన్ని ఆలయ పాలకమండలి చైర్మన్‌ మంచికంటి సుధాకర్‌రావు,  దేవస్థానం కార్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement