ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జననం | three babies of one delivery | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జననం

Jul 13 2017 11:15 PM | Updated on Sep 5 2017 3:57 PM

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జననం

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జననం

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మినిచ్చింది ఓ తల్లి. తాలూకాలోని కోటబండ గ్రామానికి చెందిన మంజునాథ్‌ భార్య శశిరేఖ పావగడ ప్రభుత్వాస్పత్రిలో గురువారం ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది.

పావగడ : ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మినిచ్చింది ఓ తల్లి.  తాలూకాలోని కోటబండ గ్రామానికి చెందిన మంజునాథ్‌ భార్య శశిరేఖ పావగడ ప్రభుత్వాస్పత్రిలో గురువారం ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా వైద్యుడు జగదీశ్‌ మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు జన్మించడం ఇదే మొదటిసారని తెలిపారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారన్నారు. శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేశామన్నారు. అయితే ముగ్గురూ ఆడ పిల్లలే జన్మించడం విశేషం. ముగ్గురు శిశువులను చూడటానికి జనం అధిక సంఖ్యలో ఆస్పత్రికి తరలి వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement