ఒకే ఈతలో ఐదు మేక పిల్లలు | five goats in one delivery | Sakshi
Sakshi News home page

ఒకే ఈతలో ఐదు మేక పిల్లలు

Sep 7 2016 1:27 AM | Updated on Sep 4 2017 12:26 PM

ఒకే ఈతలో ఐదు మేక పిల్లలు

ఒకే ఈతలో ఐదు మేక పిల్లలు

యాడికిలోని వెంగమనాయుడు కాలనీలో నివాసముండే లక్ష్మీనారాయణకు చెందిన మేక సోమవారం ఒకే ఈతలో ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చింది.

యాడికి : యాడికిలోని వెంగమనాయుడు కాలనీలో నివాసముండే లక్ష్మీనారాయణకు చెందిన మేక సోమవారం ఒకే ఈతలో ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే రెండు మేక పిల్లలు మృతి చెందాయి. మిగిలిన మూడు మేక పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు రైతు తెలిపారు. ప్రతి ఈతలో రెండు మేక పిల్లలకు జన్మనిచ్చేదని, ఈసారీ ఏకంగా ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చిందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement