ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డల జననం | Three babies born at the same time in Karnatka | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డల జననం

Dec 14 2024 11:55 AM | Updated on Dec 14 2024 12:03 PM

Three babies born at the same time in Karnatka

రాయచూరు రూరల్‌: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలను ప్రసవించిన ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. రాయభాగ తాలూకా కంకణవాడి గ్రామ నివాసి పూజా మొదటి కాన్పులో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. గురువారం రాత్రి మూడలిగిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆమె కాన్పు కోసం చేరారు. ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు మహంతేష్‌ కదాడి, మయూరి, విజయ్, బసవరాజ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement