సింగరేణి రెండో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియ ప్రారంభం | The second unit of singareni in the prosses | Sakshi
Sakshi News home page

సింగరేణి రెండో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియ ప్రారంభం

Jun 1 2016 1:16 PM | Updated on Sep 2 2018 4:16 PM

అదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియను ఈరోజు ప్రారంభించారు.

అదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియను ఈరోజు ప్రారంభించారు. ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్. శ్రీధర్ ఈరోజు పనులను ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement