యువతను నిర్వీర్యం చేస్తున్న పాలకులు
కోదాడ : యువతకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, వీరి అసమర్థ పాలన వల్ల యువశక్తులు నిర్వీర్యం అవుతున్నాయని డీవైఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి అభయ్‌ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
Sep 10 2016 8:05 PM | Updated on Sep 4 2017 12:58 PM