పాము కాటుతో చిన్నారి మృతి | The child died of snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుతో చిన్నారి మృతి

Nov 29 2016 1:34 AM | Updated on Oct 22 2018 2:22 PM

కడవకల్లు గ్రామంలో ఆదివారం రాత్రి పాము కాటుతో శృతి (5) అనే చిన్నారి మృతి చెందింది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు అడివన్న, లక్ష్మదేవిలు గమనించిన కన్నీటిపర్యంతమైయ్యారు.

పుట్లూరు: కడవకల్లు గ్రామంలో ఆదివారం రాత్రి పాము కాటుతో శృతి (5) అనే చిన్నారి మృతి చెందింది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు అడివన్న, లక్ష్మదేవిలు గమనించిన కన్నీటిపర్యంతమైయ్యారు. శృతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఎంఈఓ నాగరాజు, ఉపాద్యాయులు విద్యార్థిని మృతికి సంతాపం తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement