గొర్రెలు మందపైకి దూసుకెళ్లిన టెంపో.. | Tempo ramps in to sheep crew | Sakshi
Sakshi News home page

గొర్రెలు మందపైకి దూసుకెళ్లిన టెంపో..

Apr 14 2016 7:50 AM | Updated on Sep 3 2017 9:55 PM

కల్యాణదుర్గం శివారులోని రాయదుర్గం రోడ్డులో గురువారం ఉదయం ఓ గొర్రెల మందపైకి టెంపో దూసుకెళ్లింది.

కల్యాణదుర్గం(అనంతపురం జిల్లా): కల్యాణదుర్గం శివారులోని రాయదుర్గం రోడ్డులో గురువారం ఉదయం ఓ గొర్రెల మందపైకి టెంపో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 5 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.

ఈ గొర్రెలు కమ్మదూరు మండలం కురుకులపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement