మడకశిర, అగళిలో 12.5 డిగ్రీలు కనిష్టం | temperature details | Sakshi
Sakshi News home page

మడకశిర, అగళిలో 12.5 డిగ్రీలు కనిష్టం

Jan 25 2017 11:00 PM | Updated on Mar 28 2019 6:27 PM

జిల్లాలో చలి వాతావరణం కొనసాగుతోంది. బుధవారం మడకశిర, అగళిలో 12.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. తనకల్లు 12.9 డిగ్రీలు, రొద్దం 13.5 డిగ్రీలు, సోమందేపల్లి 13.5 డిగ్రీలు, కనగానపల్లి 13.8 డిగ్రీలు నమోదైంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో చలి వాతావరణం కొనసాగుతోంది. బుధవారం మడకశిర, అగళిలో 12.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. తనకల్లు 12.9 డిగ్రీలు, రొద్దం 13.5 డిగ్రీలు, సోమందేపల్లి 13.5 డిగ్రీలు, కనగానపల్లి 13.8 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 14 నుంచి 19 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీలు నమోదయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement