అగళిలో 10.9 డిగ్రీలు కనిష్టం | temperature details | Sakshi
Sakshi News home page

అగళిలో 10.9 డిగ్రీలు కనిష్టం

Jan 7 2017 11:46 PM | Updated on Mar 28 2019 6:27 PM

అగళిలో శనివారం 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : అగళిలో శనివారం 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లు 11.4 డిగ్రీలు, మడకశిర 11.4 డిగ్రీలు, రొద్దం 11.8 డిగ్రీలు, పుట్లూరు 12.6 డిగ్రీలు, తాడిమర్రి 12.8 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 13 నుంచి 17 డిగ్రీల వరకు కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీలు నమోదయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement