సూర్యాపేటకు ‘స్వచ్ఛ పురస్కార్’
సూర్యాపేట: పట్టణంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించి సూర్యాపేట మున్సిపాలిటీకి స్వచ్ఛ పురస్కార్ ఇండోస్యాన్–2016 అవార్డును ప్రకటించింది.
Sep 30 2016 11:43 PM | Updated on Sep 4 2017 3:39 PM