శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు | sun rises to sivalingam in mallikarjuna temple | Sakshi
Sakshi News home page

శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

Feb 23 2017 10:50 PM | Updated on Sep 5 2017 4:26 AM

శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

మండల కేంద్రంలోని మల్లిఖార్జునస్వామి ఆలయంలోని శివలింగాన్ని గురువారం సూర్యకిరణాలు తాకాయి.

ఎన్‌పీకుంట (కదిరి) : మండల కేంద్రంలోని మల్లిఖార్జునస్వామి ఆలయంలోని శివలింగాన్ని గురువారం సూర్యకిరణాలు తాకాయి. ఆలయ అర్చకులు నాగేశ్వరస్వామి యథావిధిగా స్వామివారి తలుపులు తెరిచి పూజలు చేస్తుండగా ఈ దృశ్యం చోటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా రెండుసార్లు ఇలా జరుగుతుందన్నారు. ఉత్తరాయణం నుంచి దక్షిణాయానికి వెళ్లేటప్పుడు.. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యడు పయనించేటప్పుడు ఇలా జరుగుతుందని అర్చకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement