బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల ధర్నా
కొండమల్లేపల్లి (చింతకుంట్ల) చింతకుంట్ల గ్రామానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన విద్యార్థులు శనివారం గ్రామంలో ధర్నా నిర్వహించారు.
Jul 23 2016 6:38 PM | Updated on Sep 4 2017 5:54 AM