రాష్ట్రస్థాయి టీటీ పోటీలకు ఉష | state level tt compitations | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి టీటీ పోటీలకు ఉష

Aug 26 2016 8:25 PM | Updated on Sep 4 2017 11:01 AM

రాష్ట్రస్థాయి టీటీ పోటీలకు ఉష

రాష్ట్రస్థాయి టీటీ పోటీలకు ఉష

స్థానిక శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల విద్యార్థిని ఎస్‌.ఉష రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ ఎంవీవీఎస్‌ మూర్తి శుక్రవారం తెలిపారు. ఇటీవల విశాఖపట్నం లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యం లో ఎంవీపీ కాలనీ లిటిల్‌ ఏంజెల్స్‌ పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఉష ద్వితీయస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిందన్నారు

తుని :
స్థానిక శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల విద్యార్థిని ఎస్‌.ఉష రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ ఎంవీవీఎస్‌ మూర్తి  శుక్రవారం తెలిపారు. ఇటీవల విశాఖపట్నం లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యం లో ఎంవీపీ కాలనీ లిటిల్‌ ఏంజెల్స్‌  పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఉష ద్వితీయస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిందన్నారు. ఆమెను విద్యా సంస్థల అధినేత సీహెచ్‌వివీకే నరసింహారావు, కార్యదర్శి విజయ్‌ప్రకాష్, వైస్‌ ప్రిన్సిపాల్‌ పరేష్‌కుమార్‌దాస్‌ అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement