848.10 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం | srisailam dam water level is 848.10 fts | Sakshi
Sakshi News home page

848.10 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం

Feb 6 2017 10:43 PM | Updated on Sep 5 2017 3:03 AM

848.10 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం

848.10 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం

శ్రీశైల జలాశయ నీటిమట్టం సోమవారం సాయంత్రం సమయానికి 848.10 అడుగులుగా నమోదైంది.

శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల జలాశయ నీటిమట్టం సోమవారం సాయంత్రం సమయానికి 848.10 అడుగులుగా నమోదైంది. రెండు జలవిద్యుత్‌ కేంద్రాల్లో డిమాండ్‌ను అనుసరించి లోడ్‌ డిశ్పాచ్‌ ఆదేశాల మేరకు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 2.016 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 2.857 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం దిగువ నాగార్జునసాగర్‌కు 9,533 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా వెయ్యి క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 75.9734 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement