తారల తళుకులు.. మోడల్స్ మెరుపులు | sree Indian Wear Brand Showroom open in parklane | Sakshi
Sakshi News home page

తారల తళుకులు.. మోడల్స్ మెరుపులు

Mar 29 2016 2:00 AM | Updated on Mar 28 2018 11:26 AM

తారల తళుకులు.. మోడల్స్ మెరుపులు - Sakshi

తారల తళుకులు.. మోడల్స్ మెరుపులు

సికింద్రాబాద్ పార్క్‌లేన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ’ ఇండియన్ వేర్ బ్రాండ్ షోరూంను సోమవారం ప్రారంభించారు.

సికింద్రాబాద్ పార్క్‌లేన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ’ ఇండియన్ వేర్ బ్రాండ్ షోరూంను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీతారలు అర్చన, పాయల్ ఘోష్.. మోడల్స్ శ్రేయ మిశ్రా, మిస్ ట్విన్ సిటీస్ సిమ్రత్, నిలోఫర్‌తో కలిసి షోరూమ్‌లో సందడి చేశారు. సమ్మర్ దుస్తులను ధరించి క్యాట్‌వాక్ చేస్తూ  అలరించారు. ప్రస్తుతం షోరూంలో 16 రకాల సమ్మర్ స్పెషల్ డ్రస్సులు అందుబాటులో ఉన్నాయని సంస్థ యజమాని సందీప్ కుమార్ తెలిపారు.   - సాక్షి, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement