30న స్పైసెస్‌ ఎక్స్‌టెన్షన్‌ ట్రైనీస్‌ ఎంపిక పరీక్ష | spices extension trainees selection test on 3oth august | Sakshi
Sakshi News home page

30న స్పైసెస్‌ ఎక్స్‌టెన్షన్‌ ట్రైనీస్‌ ఎంపిక పరీక్ష

Aug 25 2016 12:22 AM | Updated on Sep 4 2017 10:43 AM

స్పైసెస్ బోర్డు–వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో పనిచేసేందు కు స్పైసెస్‌ ఎక్స్‌టెన్షన్‌ ట్రైనీస్‌ కోసం ఇంటర్వూ్యను ఈనెల 30న నిర్వహించనున్నట్లు బోర్డ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పురుషోత్తం తెలిపారు.

బాలసముద్రం : స్పైసెస్ బోర్డు–వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో పనిచేసేందు కు స్పైసెస్‌ ఎక్స్‌టెన్షన్‌ ట్రైనీస్‌ కోసం ఇంటర్వూ్యను ఈనెల 30న నిర్వహించనున్నట్లు బోర్డ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పురుషోత్తం తెలిపారు. ఈ పోస్టులు ఎస్సీ అభ్యర్థుల కోసం రిజర్వ్‌ చేశార ని, వివరాల కోసం వెబ్‌సైట్‌లో లేదా హన్మకొండ అడ్వకేట్స్‌కాలనీ రోడ్డునంబర్‌ 4లోని ప్రాంతీయ కార్యాల యంలో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement