ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ | six Redwood smugglers arrested | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Feb 3 2016 9:18 AM | Updated on Oct 20 2018 6:04 PM

అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఆరుగురు ‘ఎర్ర’దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఆరుగురు ‘ఎర్ర’దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 42 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు బస్టాండ్ సెంటర్‌లో బుధవారం చోటుచేసుకుంది.
 అటవీ ప్రాంత నుంచి ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను గుర్తించిన పోలీసులు ఆటోను అడ్డుకొని ఆటోలో ఉన్న ముగ్గురినితో పాటు ఆటోకు ఎస్కార్ట్‌గా వచ్చిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement