వెంకటాయపాలెం శిరోముండనం కేసు విచారణ ఈ నెల 26 నుంచి ప్రారం¿¶ మవుతుందని విశాఖలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు షెడ్యూల్ విడుదల చేసిందని రిపబ్లికన్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో శిరో
రేపటి నుంచి శిరోముండన కేసు విచారణ
Sep 24 2016 9:52 PM | Updated on Sep 4 2017 2:48 PM
బోట్‌క్లబ్ (కాకినాడ) :
వెంకటాయపాలెం శిరోముండనం కేసు విచారణ ఈ నెల 26 నుంచి ప్రారం¿¶ మవుతుందని విశాఖలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు షెడ్యూల్ విడుదల చేసిందని రిపబ్లికన్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో శిరోముండనం సంఘటన 1996 డిసెంబర్‌లో జరిగిందన్నారు. అప్పట్లో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రధాన ముద్దాయిగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement