సీనియర్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్య | senior assistant committed suicide | Sakshi
Sakshi News home page

సీనియర్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్య

Oct 2 2016 10:07 PM | Updated on Nov 6 2018 7:56 PM

ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్‌ జరిగింది.

అల్వాల్‌: ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్‌ జరిగింది. ఎస్‌ఐ మధుసూదరెడ్డి కథనం ప్రకారం... ఓల్డ్‌ అల్వాల్‌ వాసవినగర్‌ నివాసి జి.భాస్కర్‌రెడ్డి (53) తొగుట ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌. భార్య పుష్ప, ఇద్దరు పిల్లలున్నారు. భార్య సిద్దిపేటకు వెళ్లి శనివారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి భాస్కర్‌రెడ్డి బెడ్‌రూంలోని ఉరేసుకొన్నాడు. ఇతని బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement