దళితులను విభజించడం న్యాయం కాదు | sc's divided is not correct | Sakshi
Sakshi News home page

దళితులను విభజించడం న్యాయం కాదు

Aug 13 2016 12:37 AM | Updated on Mar 29 2019 9:31 PM

దళితులను విభజించడం న్యాయం కాదు - Sakshi

దళితులను విభజించడం న్యాయం కాదు

చండూరు : దళితులను విభజించడం బీజేపీకి న్యాయం కాదని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేరి రమేశ్‌ అన్నారు.

చండూరు : దళితులను విభజించడం బీజేపీకి న్యాయం కాదని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేరి రమేశ్‌ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా భేరి రమేశ్‌ మాట్లాడారు. ఎమ్మార్పీఎస్‌ వర్గీకరణ పోరాటానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ హాజరు కావడం ఎంత వరకు సబబన్నారు. దళితులను విభజించే కుట్రను బీజేపీ మానుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గోటి సైదులు, అనిల్, వంశీ, నాగరాజు ఉన్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement