ఈ డిజైన్లన్నీ నాటివే! | saree designs in lepakshi paintings | Sakshi
Sakshi News home page

ఈ డిజైన్లన్నీ నాటివే!

Apr 24 2017 12:17 AM | Updated on Sep 5 2017 9:31 AM

ఈ డిజైన్లన్నీ నాటివే!

ఈ డిజైన్లన్నీ నాటివే!

ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలోని కల్యాణ మంటపానికి పడమటి వైపున ఉన్న లతా మంటపంలోని 40 స్తంభాల్లో ఒక్కొదానికి నాలుగు వైపులా నాలుగు రకాల డిజైన్లతో తీర్చిదిద్దారు.

ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలోని కల్యాణ మంటపానికి పడమటి వైపున ఉన్న లతా మంటపంలోని 40 స్తంభాల్లో ఒక్కొదానికి నాలుగు వైపులా నాలుగు రకాల డిజైన్లతో తీర్చిదిద్దారు. ఇలా మొత్తం 160 డిజైన్ల ఉన్నాయి. ప్రస్తుతం ఈ డిజైన్లన్నీ ముద్దిరెడ్డిపల్లి, ధర్మవరం, కాంచీపురం తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు నేసిన పట్టు చీరలపై కనిపిస్తున్నాయి.
- లేపాక్షి (హిందూపురం)

Advertisement
 
Advertisement
Advertisement