శ్రీవారి సేవలో సినీనటుడు సాయికుమార్ | Sai kumar visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సినీనటుడు సాయికుమార్

Apr 24 2016 11:05 AM | Updated on Sep 3 2017 10:39 PM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ దర్శించుకున్నారు.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement