రూ. 4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం | Rs 4 lakhs of worth Gutka packets seized by police | Sakshi
Sakshi News home page

రూ. 4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Mar 24 2016 11:16 PM | Updated on Sep 26 2018 6:49 PM

ప్రకాశం జిల్లాలోని టంగుటూరు టోల్‌గేట్‌ వద్ద గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని టంగుటూరు టోల్‌గేట్‌ వద్ద గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆర్టీసీ బస్సులో సోదాలు నిర్వహించారు.

బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement