రోడ్డు తవ్వకాల్లో బయటపడిన శిలాశాశనం | Rock excavated road legislation | Sakshi
Sakshi News home page

రోడ్డు తవ్వకాల్లో బయటపడిన శిలాశాశనం

Dec 27 2016 11:58 PM | Updated on Sep 4 2017 11:44 PM

రోడ్డు తవ్వకాల్లో బయటపడిన శిలాశాశనం

రోడ్డు తవ్వకాల్లో బయటపడిన శిలాశాశనం

పెద్దవడుగూరు మండలం తెలికి రోడ్డులో మంగళవారం ఉదయం బయటపడింది. పైప్‌లైన్‌ నిర్మాణం కోసం పైప్‌లైన్‌ కోసం జేసీబీ సహాయంతో మట్టిని తవ్వుతుండగా శిలాశాసనం కనిపించింది. దానిపై అక్షరాలు, బొమ్మలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అశోకుని చిహ్నాలుగా పోలి ఉన్నాయని పేర్కొన్నారు.

పెద్దవడుగూరు(తాడిపత్రి): పెద్దవడుగూరు మండలం తెలికి రోడ్డులో మంగళవారం ఉదయం బయటపడింది. పైప్‌లైన్‌ నిర్మాణం కోసం పైప్‌లైన్‌ కోసం జేసీబీ సహాయంతో మట్టిని తవ్వుతుండగా శిలాశాసనం కనిపించింది. దానిపై అక్షరాలు, బొమ్మలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అశోకుని చిహ్నాలుగా పోలి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయం ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.  అయినా అధికారులెవరూ అటువైపు చూడకపోవడంతో బయటపడిన శిలాశాశానాన్ని స్థానికులు అక్కడే వదిలేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement